IPL 2019 : Sunrisers Hyderabad VS Chennai Super Kings Match Preview || Oneindia Telugu

2019-04-17 82

It will be an uphill task for the Sunrisers Hyderabad to secure a victory and get back on the winning track when they take on Chennai Super Kings at the Rajiv Gandhi International Stadium on Wednesday in the ongoing edition of the Indian Premier League.
#ipl2019
#SunrisersHyderabad
#ChennaiSuperKingsms
#Dhoni
#kanewilliamson
#ambatirayudu
#kedarjadhav
#davidwarner

ప్లేఆఫ్‌ కోసం పోటీపడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పటిష్ట చెన్నై సూపర్‌ కింగ్స్‌తో బుధవారం ఉప్పల్ వేదికగా తలపడనుంది. చెన్నై వరుసగా నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించి ఊపుమీదుండగా.. వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొని హైదరాబాద్‌ నిరాశలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది పాయింట్లను మెరుగుపర్చుకోవాలని హైదరాబాద్‌ .. ఈ మ్యాచ్ నెగ్గి ప్లేఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకోవాలని చెన్నై చూస్తున్నాయి. రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగుతోంది.